మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పరిష్కారం, కనీస వేతనాల జీవో అమలు, పెండింగ్ లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ చెల్లింపులు, సకాలంలో జీతాల చెల్లింపు వంటి డిమాండ్లపై TUCI, ప్రగతిశీల మిషన భగీరథ కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆందోళన బాట పట్టారు. 15 రోజుల్లో డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 29 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
మిషన్ భగీరథ కార్మికులు: 29 నుంచి సమ్మెకు సిద్ధం
Share:

సారాంశం