భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం వికటించి మరణాలు సంభవిస్తున్నాయని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని CPIML మాస్ లైన్ పార్టీ ఆరోపించింది. MIM ఆసుపత్రిలో జరిగిన ఘటనపై వైద్యశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది.
భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరణాలపై CPIML ఆందోళన
Share:

సారాంశం