
ఐదో షెడ్యూల్ ప్రాంతంలోని ఐటీడీఏ కార్యాలయాలను ముట్టడించేందుకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సన్నద్ధమైంది. ఈ మేరకు ఆదివాసి మార్చ్ కరపత్రాలను మేడారం శ్రీ …

ఐదో షెడ్యూల్ ప్రాంతంలోని ఐటీడీఏ కార్యాలయాలను ముట్టడించేందుకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సన్నద్ధమైంది. ఈ మేరకు ఆదివాసి మార్చ్ కరపత్రాలను మేడారం శ్రీ …

ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముర్రం బాయమ్మకు చెందిన వంటపాక పూర్తిగా దగ్ధమ…

చర్ల మండలంలోని ఆదివాసి గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని లోక్ రక్షక్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ జోన్ ఇంచార్జ్ కొండా చరణ్ ప్రభుత్వాన్ని కోరారు. సెప్టెంబర…

టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) ఆధ్వర్యంలో చర్ల లో నిర్వహించనున్న జాబ్ మేళాకు భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరు క…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వై.కె. వర్గానికి చెందిన సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ అశ్వాపురం మండల కార్యదర్శి, బ…

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని చర్ల మండలం తేగడ గ్రామ పంచాయతీ సర్పంచ్ జమ్ముల మురళీకృష్ణ అన్నారు. తేగడ గ్రామానికి చెందిన పొన్నపు సంతోష్ కు…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం పట్టణంలోని శుభాష్ నగర్ కాలనీలో పోలీసులు బుధవారం తెల్లవారుజామున కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రో…

ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం జోలికొస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిణామాలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర…

ఏెనీాాలలాచటటాగామభలుయాధానయఇవవాలన,వాానగనులువయాలన,థానవనులైూధాాలులచవచచనగొడవానామడమాడచములుగులలావెటాుమడలభవృధధా(ఎీడీవ)ుఈమువన

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యల…

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పురుగుమందులు విత్తనాల ఎదుర్కొంటున్న రవాణా ఖర్చులు . విధానం సమస్యలకు పరిష్కారం చూపాలని ఫెర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు తోట …

ములుగు జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 44 దరఖాస్తులు అందాయి. వీటిలో భూమి, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి…

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఉప్పెడు వీరాపురం పంచాయతీ గ్రామ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. వర్షాకాల…

చర్ల పట్టణంలో సోమవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. ప్రతాప్ ఆకస్మికంగా పర్యటించి, పలు మెడికల్ షాపులు, ల్యాబొరేటరీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మెడికల్ షా…

ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును తొక్కి కాలు కోల్పోయిన ఆదివాసి బొగ్గుల కృష్ణ కుటుంబానికి స్థానిక వ్యాపారులు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం …

వెంకటాపురం మండల విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) హనుమాన్ దాస్‌ను ములుగు ఎన్పీడీసీఎల్ సంస్థకు సరెండర్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏఈపై వచ్చిన ప…

ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం…

ములుగు జిల్లా వాజేడు మండలం ముత్తారం కాలనీలో జరిగిన అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సొంత తమ్ముడిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప…

భద్రాచలం కేంద్రంగా గోండ్వానా న్యాయ కళాశాల ఏర్పాటుకు ప్రత్యేక కమిషన్ ను నియమించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ () ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం జిల్లా జిల్లా వ…

ఒక వ్యక్తి జీవితంలో సంపాదించిన సంపద కంటే, సమాజానికి అందించిన సేవే శాశ్వతంగా నిలిచిపోతుందని, అలాంటి మహనీయుల్లో చర్ల మన్నెసీమ గర్వించదగ్గ వ్యక్తి చింతల చెర్వు వె…