ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర కాంగ్రెస్ నాయకుల అరెస్టులను నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. విద్యార్థులపై బలప్రయోగం, నాయకుల అరెస్టులను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్-ప్రియాంక అరెస్టు: ములుగులో…
Share:

సారాంశం