
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అంగన్వాడి కేంద్రాలపై జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి (DWO) ప్రేమలత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చిన్నారులకు నాణ…

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అంగన్వాడి కేంద్రాలపై జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి (DWO) ప్రేమలత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చిన్నారులకు నాణ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిగా మారుస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. ముగ్గురు …

భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం వికటించి మరణాలు సంభవిస్తున్నాయని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని CPIML మాస్ లైన్ పార్టీ ఆరోపించింది. MIM ఆసుప…

చర్ల రైతు వేదికలో శనివారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత…

పాల్వంచ మండలం దంతులబోరు గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్ శ్రీ సిడెం వెంకటరమణ, భద్రాచలం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యం వికటించి మృతి చ…

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వానపల్లి శ్రీరామూర్తి సతీమణి వానపల్లి అనసూర్య మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించి, కుట…

ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లోని ఉద్యోగాలను సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్, జీవో నెం.57 ప్రకారం ఐటీడీఏ ద్వారానే భర్తీ చేయాలని, అంగన్వాడీ టీచర్, వర్కర్ల నియామకాలు, బద…

కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి పగడాల శ్రీహర్ష జన్మదినం సందర్భంగా, వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో కొమరం భీం, శబరి బాలికా విద్యార్థి నిలయాల విద్యార్థులకు బియ్యం, భ…

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను చర్ల బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రో…

చర్లలోని కొమరం భీం విద్యార్థి నిలయానికి యూఎస్ లోని ఎన్ఆర్ఐ దంపతులు ఇందుర్తి రాహుల్ - సుధారాణి రూ.15 వేల విలువైన బియ్యం, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, భోజన ప…

ములుగు జిల్లాలో రేషన్ కార్డుదారులందరికీ ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి అని, రేషన్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటానికి జూలై 31, 2026లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్ట…

ముుగుసరకోవదయుతశఖసమీకషసమవేశండైరెకటర(ఆపరేషన)ట.మధుసూదనఆధవరయంోరగంద.ఈసందరభంగవదయుతవనయోగదరుకునణయమైన,నరంతరయవదయుతసరఫరఅందంచడంతోపటు,సంకేతక,వణయనషటనుతగగంచేందుకుచరయుచేపటటనఅ…

లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ చర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ రాస్తారోకో, నిరసన కార్యక్రమ…

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని ఏదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి కోరం క్రాంతికుమార్ పరిశీలించారు. వర్షాకాలంలో అప్రమత్తం…

షెడ్యూల్ ప్రాంతంలో భూమిపై ఆదివాసీలకే హక్కు ఉందని, జీవో 3ని పునరుద్ధరించి, 5వ షెడ్యూల్ సెక్షన్ 5(2) ప్రకారం ప్రభుత్వం చట్టం చేయాలని ఆదివాసి "లా" అసోసియేషన్ ఆధ్వ…

నిట్ పేపర్ లీక్ వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ…

ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాలలో ప్రధాన రహదారి దుస్థితి ప్రయాణికులకు నరకయాతనగా మారింది. సుమారు 45 కిలోమీటర్ల మేర రహదారిపై గుంతలు ఏర్పడి, వర్షాకాలం…

దేశ వ్యాప్తంగా నిరసనలకు దారితీసిన రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి అన్నారు. వరుస లీక్ ప్రశ్నపత్రాలతో విద్యార్…

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర కాంగ్రెస్ నాయకుల అరెస్టులను నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ…

లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీని ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…