వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు విజయ్ నాయుడు సూచించారు. అనవసర ప్రయాణాలు చేయకుండా, అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: కాంగ్రెస్ నాయకుడు విజయ్ నాయుడు
Share:

సారాంశం