విద్యార్థి, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్వీ () జిల్లా ఇంచార్జ్ కొనుకటి ప్రశాంత్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థి, యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Share:

సారాంశం
విద్యార్థి, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్వీ () జిల్లా ఇంచార్జ్ కొనుకటి ప్రశాంత్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
#BRSV#ములుగు#కాంగ్రెస్ ప్రభుత్వం#విద్యార్థి సంఘం#స్కాలర్షిప్లు#జీవో 97#మెగా డీఎస్సీ#జాబ్ క్యాలెండర్#BRSV protest#Mulugu