వైరా బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై వైరా మున్సిపాలిటీ చెత్తను నిత్యం వేయడంతో దుర్గంధంతో పాటు, సాయంత్రం కాల్చడం వలన వచ్చే పొగతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ రహదారిపై చెత్తతో దుర్గంధం, పొగతో ప్రమాదాలు
Share:

సారాంశం